: ఎంటర్ టైన్ మెంట్ చానళ్లు బంద్ 11-08-2013 Sun 10:14 | రేపు కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎంటర్ టైన్ మెంట్ చానళ్ల ప్రసారాలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర విభజనకు నిరసనగా ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు.