: నెహ్రూ కుటుంబానికి కాంగ్రెస్ మచ్చతెచ్చింది: వీరశివారెడ్డి


రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకటించి నెహ్రూ కుటుంబానికి మచ్చ తెచ్చిందని కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రజల భావాలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. విభజనపై పార్టీ అధ్యక్షులతో కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News