: జగన్, విజయమ్మ రాజీనామా చేశారు: మేకపాటి


కడప ఎంపీ పదవికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే పదవికి విజయమ్మ రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వారు రాజీనామా చేసినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News