: జేపీసీ ఎదుట హాజరవుతా: లోక్ సభ స్పీకర్ కు ఏ.రాజా లేఖ


2జీ కుంభకోణంలో సూత్రధారుడు, మాజీ మంత్రి ఏ.రాజా... లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు, జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ)లకు లేఖ రాశారు. 2జీపై విచారణ జరుపుతున్న జేపీసీ ఎదుట సాక్షిగా హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లేఖలో ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో 2011 ఫిబ్రవరిలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న రాజా 2012 మే 15న విడుదలయ్యారు.

  • Loading...

More Telugu News