: కురియన్ ను వీడని సూర్యనెల్లి ఉదంతం


రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ ను సూర్యనెల్లి సామూహిక లైంగిక దాడి వివాదం వీడటం లేదు. కేరళలోని చింగవనం పోలీస్ స్టేషనులో కురియన్ తో పాటు మరో నలుగురిపై  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఢిల్లీలో నిర్భయ సామూహిక అత్యాచారం తర్వాత సవరించిన చట్టాల ప్రకారం..కురియన్ ను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News