: చెన్నైలో రహమాన్ సంగీత కళాశాల


స్వర మాంత్రికుడు ఏఆర్ రహమాన్ 'కెఎమ్'మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీను ఏర్పాటు చేశాడు. చెన్నయ్ లో ఏర్పాటు చేసిన ఈ కళాశాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రహమాన్ మాట్లాడుతూ.. కళాశాల స్థాపనతో తన కల నెరవేరిందని చెప్పాడు. కళాశాలలో శిక్షణ పొందినవారు భవిష్యత్తులో మంచి గాయకులుగా భారతీయ సంగీతంలో కీలకపాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News