: పాజిటివ్ అభిప్రాయాలకే పడిపోతున్నారట..


ఆన్ లైన్ ప్రపంచంలో ఇతరులు చెప్పే సానుకూల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నవారు, వ్యతిరేక అభిప్రాయాలను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడి ఆధ్వర్యంలో ఇది ఐదు నెలల పాటు జరిగింది. వీళ్లు పలు అంశాలకు సంబంధించిన రేటింగులను మారుస్తూ ఫలితాలను గుర్తించారు. ముఖ్యంగా ఆన్ లైన్ రేటింగులు యూజర్ల నిర్ణయాలను మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడైంది.

  • Loading...

More Telugu News