: బీహార్ లో ఎన్ఐఏ తనిఖీలు


హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో బీహార్ లింకు వెలుగులోకి వచ్చింది. నిందితులను వేటాడేందుకు ఎన్ఐఏ బృందం బీహార్ లో తనఖీలు నిర్వహిస్తోంది. తాజీర్ హసన్ అనే యువకుడు ఈ ఘటనలో కీలక పాత్రధారి అన్న అనుమానంతో బీహార్ లోని సమస్తి పూర్, దర్బంగా ప్రాంతాల్లోముమ్మర గాలింపు చేపట్టింది. 

  • Loading...

More Telugu News