: సైనా, కశ్యప్ ఓటమి


ప్రపంచ బ్యాడ్మిటన్ చాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పరాజయం పాలయ్యారు. ఈ ఉదయం చైనాలోని గ్వాంగ్జౌలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 16 వ ర్యాంకర్ యువాన్ జు బే(కొరియా) తో తలపడి 21-23, 9-21 తేడాతో ఓటమిపాలైంది. ఇక పురుషుల సింగిల్స్ లో కశ్యప్.. షెంగ్యూ డు చేతిలో 21-16, 20-22, 15-21 తేడాతో పరాజయం చవిచూశాడు. ఇదే పోటీల్లో పీవీ సింధు ప్రపంచ 8 వ ర్యాంకర్ షిజియనాన్(చైనా)తో తలపడనుంది.

  • Loading...

More Telugu News