: హైదరాబాదులో 'గే' ర్యాలీ
తమను అందరితో సమానంగా చూడాలని డిమాండ్ చేస్తూ స్వలింగ సంపర్కులు హైదరాబాద్ లో రోడ్డెక్కారు. వీరికి స్వచ్ఛంధ సంస్థలు మద్దతు తెలిపాయి. అందరితో సమానంగా హక్కులు ఇవ్వాలని, అప్పుడే తాము అన్ని రంగాల్లో మరింత ముందుకు దూసుకుపోతామని స్వలింగ సంపర్కులు అంటున్నారు.