: ఢిల్లీలో సోనియాతో భేటీ అయిన విజయశాంతి
మెదక్ ఎంపీ విజయశాంతి ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడీ భేటీ అది వాస్తవమేనని చెబుతోంది. భేటీ ముగిసిన అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడనున్నారు.