: 10 న సీమాంధ్ర బార్ కౌన్సిల్ భేటీ


సమైక్య ఉద్యమంపై చర్చించేందుకు ఈ నెల 10న సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల బార్ కౌన్సిల్ సభ్యులు విజయవాడలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై న్యాయవాదులు చర్చించనున్నారు. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, విజయనగరం, అనంతపురం జిల్లాల న్యాయవాదులు ఉద్యమంలో క్రీయాశీలకంగా మారారు. ఈ సమావేశానంతరం న్యాయపోరాటం, ప్రజాపోరాటం చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు.

  • Loading...

More Telugu News