: 'ఆరోగ్యశ్రీ'పై కాగ్ అక్షింతలు


కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎంత లోపభూయిష్టమో కాగ్ మరోసారి కళ్ళకు కట్టింది. ఈ పథకంలో లోటుపాట్ల కారణంగా సాధారణ బీమా సంస్థ (జీఐసీ)కు రూ.198 కోట్ల మేర నష్టం వాటిల్లిందని లెక్కలతో సహా వివరించింది. ఆరోగ్యశ్రీపై కాగ్ రూపొందించిన నివేదికను ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నోడల్ ఏజెన్సీగా ఉన్న స్టార్ హెల్త్ సంస్థకు క్లెయిమ్ కింద ఈ మొత్తాన్ని జీఐసీ చెల్లించాల్సి వచ్చిందని కాగ్ తూర్పారబట్టింది.

  • Loading...

More Telugu News