: తిరుపతిలో సమైక్య ర్యాలీ ప్రారంభించిన మంత్రి గల్లా అరుణ


మంత్రి గల్లా అరుణకుమారి సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో వేదాంతపురం వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం ఎప్పుడో రాజీనామా చేశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయంపై ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News