: నేడు భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య మ్యాచ్
దక్షిణాఫ్రికా వేదికగా ఆరంభమైన ముక్కోణపు వన్డే సిరీస్ లో నేడు భారత్-ఏ జట్టు.. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో తలపడనుంది. ఈనెల 6న ఆరంభమైన ఈ టోర్నీలో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు ద్వితీయశ్రేణి జట్లు తలపడనున్నాయి. ప్రతి జట్టు మిగిలిన జట్లతో రెండు మ్యాచ్ లు ఆడనుంది. ఈ నెల 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్-ఏ జట్టుకు కు ఛటేశ్వర్ పూజారా, ఆసీస్-ఏ జట్టుకు ఫించ్ సారథ్యం వహిస్తున్నారు. కాగా, ఈ నెల 6న జరిగిన తొలి మ్యాచ్ లో ఆసీస్-ఏ జట్టు 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో తలపడనుంది.