: పాకిస్తాన్ హ్యాకర్ల దాడికి గురైన బీహార్ పర్యాటక శాఖ వెబ్ సైట్
పొరుగు దేశం పాకిస్తాన్.. భారత్ పై సైబర్ దాడులకు దిగుతోంది. పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్లు బీహార్ పర్యాటక శాఖ వెబ్ సైట్ హ్యాక్ చేశారు. ఆ వెబ్ సైట్ లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్ హ్యాకర్లు అందులో 'పాకిస్తాన్ జిందాబాద్' అని నినాదాలు రాశారు.