: ఎంపీలంతా రిజైన్ చేసేవరకూ సమ్మె కొనసాగుతుంది: ఎపీ రెవెన్యూ ఉద్యోగులు


చివరి ఎంపీ కూడా రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేంత వరకు తమ సమ్మె కొనసాగుతుందని ఏపీ రెవెన్యూ సంఘం స్పష్టం చేసింది. హైదరాబాదులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలిపారు. కేంద్రం నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్దిష్ట హామీలు ఇవ్వలేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News