: హాట్ లైన్లో సంభాషించిన భారత, పాక్ సైన్యాధికారులు


పూంఛ్ సెక్టార్ లో కాల్పుల ఘటనపై భారత్, పాకిస్థాన్ దేశాల ఉన్నతస్థాయి మిలటరీ అధికారులు హాట్ లైన్లో సంభాషించినట్టు అధికారులు తెలిపారు. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత్, పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ చొరవ తీసుకున్నట్టు సమాచారం. కాగా పార్లమెంటు ఉభయసభల్లో పాక్ కాల్పుల వ్యవహారంపై కలకలం రేగింది. ప్రతిపక్షాల ఆరోపణలతో రాజ్యసభ, లోక్ సభ దద్దరిల్లాయి.

  • Loading...

More Telugu News