: మేడమ్ తో మంత్రి కావూరి భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పార్లమెంటు ఆవరణలో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో హైదరాబాదు అంశంపై సోనియాతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీమాంధ్ర మంత్రులంతా రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తుంటే కావూరి మాత్రం ఢిల్లీలో ఉంటూ నోరు విప్పడంలేదని సీమాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి వస్తే కావూరిని అడ్డుకుంటామని పలువురు మండిపడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News