: వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న మధ్యప్రదేశ్ సర్కారు


పాఠ్యాంశాలలో భగవద్గీత బోధనలను ప్రవేశ పెట్టాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ సర్కారు ఉపసంహరించుకుంది. ముస్లిం పాఠశాలలు సహా అన్ని రకాల పాఠ్యాంశాలలోనూ గీతాబోధనలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో అభ్యంతరం వ్యక్తమైంది. ఇది రాష్ట్రాన్ని కాషాయీకరణ చేయడంలో భాగమేనని విమర్శలు వచ్చాయి. ఇతర మతాలకు చెందిన అంశాలను కూడా పాఠాలుగా ప్రవేశపెడతామని మధ్యప్రదేశ్ సర్కారు వివరణ ఇచ్చింది. అయినా విమర్శలకు తాళలేక వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

  • Loading...

More Telugu News