: చిదంబరంతో సీమాంధ్ర మంత్రుల భేటీ


ఆర్ధికమంత్రి పి.చిదంబరంతో సీమాంధ్ర మంత్రులు పురంధేశ్వరి, పనబాక లక్షి, కిల్లి కృపారాణి, పళ్లంరాజు, చిరంజీవి, కావూరి సాంబశివరావు తదితరులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాదును రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పేందుకే చిదంబరాన్ని కలిసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News