: అమెజాన్ సొంతమైన 'వాషింగ్టన్ పోస్ట్'
అమెరికాలో ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ యాజమాన్యం చేతులు మారింది. ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బిజోన్ 25 కోట్ల డాలర్లు (1500 కోట్ల రూపాయలు) వెచ్చించి 'వాషింగ్టన్ పోస్ట్'ను కొనుగోలు చేశారు.