: మంత్రులు, ఎంపీల కోసమే ఇంటెలిజెన్స్ ఉందా?: ఎంపీ పొన్నం
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరిగిన జంట పేలుళ్లకు దారి తీసిన పర్యవసానాలపై పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మంత్రులు, ఎంపీల కార్యకలాపాలపై
చూపిస్తున్న శ్రద్దను ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు
చూపడం లేదని ఘాటుగా విమర్శించారు. ఇంటెలిజెన్స్ వున్నది వీరి కోసమేనా? అని
పొన్నం నిలదీశారు.
ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్ ఏమాత్రం పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. బాంబు ఘటనతో ప్రభుత్వానికి చెడ్డపేరే వచ్చిందని వ్యాఖ్యానించారు. దాడులపై ముందుగానే హెచ్చరించినా.. నగర పోలీసులు తేలికగా తీసుకోవడం దేనికి సంకేతమని పొన్నం నిలదీశారు.

- Loading...
More Telugu News
- Loading...