: అబు సలేం పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
మాఫియా డాన్ అబు సలేం అభ్యర్ధనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. తనపై ఉన్న కేసులన్నింటిపై విచారణను నిలిపి వేయాలంటూ సలేం పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం కొట్టిపారేసింది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో ఇతడు కీలక నిందితుడిగా ఉన్నాడు.