: అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం: ప్రధాని


పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. గత సమావేశాల్లో చాలా సమయం వృథా అయిందని, ఈసారి సమావేశాల్లో అలా జరగదని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి, నేటినుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ఈ నెల 30 వరకు జరగనున్నాయి. ప్రధానంగా ఆహార భద్రత బిల్లుతో పాటు పలు ఇతర బిల్లులు మోక్షం కోసం ఎదురుచూస్తున్నాయి.

  • Loading...

More Telugu News