: మాకే పాపం తెలీదు: అగస్టా వెస్ట్ లాండ్
అగస్టా వెస్ట్ లాండ్ చాపర్ల కొనుగోలు కుంభకోణంలో తమ పాత్ర ఏమీ లేదని అంటోంది సదరు సంస్థ. వీవీఐపీల భద్రత కోసం భారత్ చేపట్టిన అగస్టా వెస్ట్ లాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందంలో తమ సంస్థ ఎలాంటి తప్పు చేయలేదని అగస్టా వెస్ట్ లాండ్ స్పష్టం చేసింది.
ఒప్పందంలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ..వివరణ ఇవ్వాల్సిందిగా అగస్టా వెస్ట్ లాండ్ సంస్థకు భారత ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అగస్టా వెస్ట్ లాండ్ సంస్థ ఈ ఒప్పందంలో తాము ఎలాంటి తప్పు చేయలేదంటోంది.