: రాష్ట్రం ముక్కలు కాదు.. కాలేదు: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు రాష్ట్ర విభజన అంశంపై స్పందించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన చేసినా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటవడం కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ముక్కలు కాదు, కాలేదు అని అభిప్రాయపడ్డారు.