: మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా


సమైక్యాంధ్ర ఉద్యమ సెగ మంత్రులకూ తగులుతోంది. రాష్ట్ర విభజన దరిమిలా పెరిగిపోతున్న ఒత్తిళ్ళ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి పదవికి రాజీనామా చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఆమె తన రాజీనామా లేఖను ఇచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News