: మెరుపు సమ్మెకు ఏపీఎన్జీవోలు రెడీ!
విజయవాడలో ఈ సాయంత్రం సమావేశమైన ఏపీఎన్జీవో సంఘాలు పలు తీర్మానాలపై నిర్ణయం తీసుకున్నాయి. తక్షణమే సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు ప్రకటించాలని లేకుంటే ఈ నెల 12 అర్థరాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగాలని ఏపీఎన్జీవోలు నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది.