: వాయిదా పడ్డ కానిస్టేబుళ్ల అర్హత పరీక్ష
రేపు హైదరాబాదులో జరగాల్సి ఉన్న కానిస్టేబుళ్ల నియామకాల కోసం ఏర్పాటు చేసిన పరుగు పందెం అర్హత పరీక్ష వాయిదా పడింది. రాజధానిలో జరిగిన జంట బాంబు పేలుళ్ల ఘటనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు కమీషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.