: రాష్ట్ర రాజధానిలో నిఘా పెంచిన పోలీసులు


బాంబు దాడుల తర్వాత రాష్ట్ర రాజధానిలో పోలీసులు నిఘా పెంచారు . నిన్న జరిగిన బాంబు పేలుళ్లతో హైదరాబాద్ నగరంలో అణువణువు  గాలింపు చర్యలు చేపట్టారు.. నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను పోలీసులు నిర్వహిస్తున్నారు. 

  • Loading...

More Telugu News