: మంత్రి పితాని సత్యనారాయణ రాజీనామా


రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పితాని తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అందజేసినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News