: సీఎంతో సీమాంధ్ర నేతల భేటీలో రెండు తీర్మానాలు


సీఎంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల చర్చ వాడీవేడీగా సాగుతున్నట్టు సమాచారం. కాగా, ఈ సమావేశం సందర్భంగా నేతలు రెండు తీర్మానాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నది తొలి తీర్మానం కాగా, సీడబ్ల్యూసీ ప్రకటనను వెనక్కితీసుకోవాలన్నది రెండో తీర్మానం. ఇక, సీఎం రాజీనామా చేయాలంటూ పలువురు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారని తెలుస్తోంది. అలాగైతేనే అధిష్ఠానంపై ఒత్తిడి తేవచ్చని వారు సీఎంకు సూచించారట.

  • Loading...

More Telugu News