: 70కి పైగా సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో 70కి పైగా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వీరిలో 19 మంది మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సీమాంధ్రలో చెలరేగుతున్న నిరసన జ్వాలలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.