: భారత్ ఎంబసీ వద్ద పేలుళ్ళలో పదిమంది మృతి


తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. జలాలాబాద్ లో భారత రాయబార కార్యాలయం వద్ద ఈ ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో పదిమంది మరణించారు. 20 మందికి గాయాలయ్యాయి. అయితే, కార్యాలయంలో పని చేస్తున్న భారతీయ అధికారులు భద్రంగానే ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. చనిపోయినవారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పింది.

  • Loading...

More Telugu News