: విభజన వెనక్కి తీసుకునేంతవరకూ ఉద్యమం: ఏపీఎన్జీవో


ఏపీఎన్జీవో నగర కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్ లో భేటీ అయింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమించాలని ఈ భేటీలో నేతలు నిర్ణయించారు. అంతవరకూ ఆందోళనలు వివిధ రకాలుగా తెలపాలని తీర్మానించారు.

  • Loading...

More Telugu News