: ఉదయం.. తెలంగాణ, సాయంత్రం.. సీమాంధ్ర నేతలతో సీఎం భేటీ


రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీమాంధ్ర ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం, పీసీసీ చీఫ్ బొత్స భేటీ కానున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News