: సోనియాకు రాజీనామా లేఖ పంపిన మాగుంట


రాజీనామా చేసిన రాష్ట్ర ఎంపీల సంఖ్య తాజాగా ఎనిమిదికి చేరింది. తాజాగా, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పదవులకు రాజీనామా చేశారు. మాగుంట తన రాజీనామా లేఖను అధినేత్రి సోనియా గాంధీకి ఫ్యాక్స్ ద్వారా పంపారు. కాగా, లగడపాటి, హర్షకుమార్, కేవీపీ, ఉండవల్లి, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్ ఈ ఉదయం తమ రాజీనామా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News