: మంత్రి మహీధర్ రెడ్డి రాజీనామా


రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి మహీధర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేశారు. తమ ప్రాంత ప్రజలు రాష్ట్ర విభజనపట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారికి సంఘీభావంగా తన రాజీనామా సమర్పించానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News