: స్పీకర్ నివాసాన్ని ముట్టడించిన సమైక్యవాదులు


శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు సమైక్య సెగ తగిలింది. గుంటూరు జిల్లా తెనాలిలో సభాపతి నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News