: సోనియాతో భేటీ అయిన డీఎస్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రకటనతో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలకు పూనుకోవడం, సమైక్యాంధ్ర ఉద్యమం, పలు విషయాలపై సోనియాతో డీఎస్ చర్చిస్తున్నట్లు సమాచారం.