రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ పదవికి రాజీనామా చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, రాజీనామా లేఖను స్పీకర్ కు పంపినట్టు తెలిపారు.