: మంత్రి బాలరాజు నివాసంలో మంత్రుల భేటీ


సమైక్యాంధ్రకు మద్దతుగా ఏం చేయాలన్నదానిపై సీమాంధ్ర మంత్రులు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులో మంత్రి బాలరాజు నివాసంలో మంత్రులు అహ్మదుల్లా, పితాని, తోట నరసింహం, పార్థసారథి సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణను భేటీ అనంతరం ప్రకటిస్తారు.

  • Loading...

More Telugu News