: తమిళనాడులో పేదలకు 'హరిత' ఇళ్లు
పేదలకు సౌర విద్యుత్తుతో కూడిన హరిత గృహాలు కట్టించి ఇవ్వడానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 1260 కోట్లను మంజూరు చేశారు. ఐదేళ్లలో మూడు లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణంపై ప్రభుత్వ సాయాన్ని 1.80 లక్షల రూపాయల నుంచి 2.10లక్షల రూపాయలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.