: సహారాతో జాగ్రత్త సుమా..!: సెబీ సూచన


సహారా కంపెనీతో లావాదేవీలు నిర్వహించే వాళ్లు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలని సెబీ సూచిస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్వర్వులను తుంగలో తొక్కడంతో సహారాకు చెందిన బ్యాంకు అకౌంట్లు, ఆస్తులను సెబీ అటాచ్ చేసుకుంది. కాగా, ఆ ఆస్తులతోనూ, కంపెనీ డైరక్టర్లతోనూ ఎలాంటి లావాదేవీలు జరుపరాదని సెబీ హెచ్చరించింది. సహారా హౌసింగ్ ఇన్వెస్టమెంట్ కంపెనీలు, సహారా ఇండియా రియల్ ఎస్టేట్, వాటి గ్రూప్ చైర్మన్ సుబ్రతో రాయ్ తో వ్యాపార వ్యవహారాలను నెరపవద్దని సూచించింది.

  • Loading...

More Telugu News