: భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలి: రాంరెడ్డి వెంకటరెడ్డి
భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే ఉంచాలని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. భద్రాచలం డివిజన్ తెలంగాణతోనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.