: క్రికెటర్ శ్రీశాంత్ కు కోర్టు నోటీసులు


వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరో 20 మందికి కూడా నోటీసులు పంపింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్ బెయిల్ ను రద్దు చేయాలంటూ నిన్న ఢిల్లీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, ఐపీఎల్ ఛార్జిషీటులో శ్రీశాంత్ పేరును పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News