: బైరెడ్డి కొత్త పార్టీ ఆగస్టు 8న
ఆగస్టు 8న తిరుపతిలో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని రాయసీమ హక్కుల పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 'రాయల తెలంగాణ' రాకుండా అడ్డుకున్న బీజేపీ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సమైక్యాంధ్ర మోసగాళ్లను సీమ ప్రజలు నమ్మవద్దని బైరెడ్డి అన్నారు.