: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ ముందంజ


మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. తాజా సమాచారం ప్రకారం గుంటూరు జిల్లాలో 18, కృష్ణా జిల్లాలో 30, పశ్చిమగోదావరి జిల్లాలో 26 పంచాయతీలను టీడీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News