: రాష్ట్రం ముక్కలు కావడంలో కావూరి పాత్ర ఉంది: ఏపీఎన్జీవో


రాష్ట్రం ముక్కలు కావడంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు పాత్ర ఉందని ఏపీఎన్జీవో నేతలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరోపించారు. విభజనకు నిరసనగా చేపట్టిన బందులో భాగంగా ఏలూరులోని కావూరి నివాసాన్ని ముట్టడించారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేశారు. రాజీనామా చేయకపోతే కావూరి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు.

  • Loading...

More Telugu News